Tuesday, 3 November 2026

ఎస్సీ ఎస్టీలపై జరిగే అత్యాచారం కేసుల్లో చాలావరకు బాధితులకు న్యాయం జరగటం లేదని

వార్తలు

దళితులకు న్యాయం జరగడం లేదు

హైదరాబాద్‌: ఎస్సీ ఎస్టీలపై జరిగే అత్యాచారం కేసుల్లో చాలావరకు బాధితులకు న్యాయం జరగటం లేదని సుప్రీంకోర్టు మాజీ న్యాయమూర్తి జస్టిస్‌ కె.రామస్వామి అన్నారు. సీనియర్‌ న్యాయవాది బొజ్జా తారకం రచించిన ‘ఎస్సీ ఎస్టీలపై అత్యాచారాలు పోలీసు కోర్టులు ఎలా…