ఖమ్మం
వసతిగృహం విద్యార్థులకు ఉపకార వేతనాలు
ఖమ్మం, జూన్ 30 : సాంఘిక సంక్షేమ శాఖ (ఎస్సీ) వసతిగృహాల్లో చదువుకునే 9,10 తరగతి విద్యార్థులకు కేంద్రప్రభుత్వం నూతనంగా ఉపకార వేతన పథకాన్ని ప్రవేశపెట్టిందని అశ్వరావుపేట ఎస్సీ వసతిగృహ వార్డెన్ కృష్ణ శనివారం ఒక ప్రకటనలో తెలిపారు.…
