వార్తలు
7కేజీల వెండి అపహరణ
అనంతపురం: బస్సులో ప్రయాణిస్తున్న ఓ వ్యక్తి వద్ద నుంచి ఏడు కేజీల వెండి అపహరణకు గురైన ఘటన పామిడి మండల రామరాజుపల్లెలో చోటుచేసుకుంది.ఆదిలాబాద్‌కు చెందిన ఓ వ్యక్తి బస్సులో చెన్నై వెళ్తున్నాడు. రామరాజుపల్లె సమీపంలో ఉన్న రవితేజ హోటల్…
