హైదరాబాద్
పోలీసు కుటుంబాలకు క్యాన్సర్ నిర్థారణ పరీక్షలు
హైదరాబాద్: ఏపీఎస్పీ మొదటి బెటాలియన్ సిబ్బందికి, వారి కుటుంబ సభ్యులకు క్యాన్సర్ నిర్థాకణ పరీక్షలు ఈరోజు నిర్వహించారు. యాసఫ్గూడలోని మొదటి బెటాలియన్లో జరిగిన ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిధిగా ఐపీఎస్ అధికారి, అడిషనల్ డీజీపీ (బెటాలియన్స్) గౌతం సవాంగ్ విచ్చేసి…
