Tuesday, 3 November 2026

ఏబీవీపీ రాష్ట్ర అధ్యక్షుడు కడియం రాజు అన్నారు.

జిల్లా వార్తలు

ఫీజు రీయింబర్స్‌మెంట్‌ పూర్తి స్థాయిలో అమలు చేయాలని ఏబీవీపీ ధర్నా-అరెస్ట్‌

హైదరాబాద్‌: ఫీజు రీయింబర్స్‌మెంట్‌ను పూర్తి స్థాయిలో అమలు చేయాలని, ఎంసెట్‌ కౌన్సిలింగ్‌ తేదిలను తక్షణమే ప్రకటించాలని డిమాండ్‌ చేస్తూ ఉస్మానియా యూనివర్శిటీ ఏబీవీపీ ఆందోళన చేపటంది. ఆర్ట్స్‌ కళాశాల నుంచి ర్యాలీగా తార్నాక వైపు వెళ్తుండగా ఓయు పోలీసు…