Monday, 23 November 2026

ఏరియా ఆస్పత్రికి తరలించారు.

సీమాంధ్ర

గన్నేరుకాయల తిని యువకుడి ఆత్మహత్యాయత్నం

విజయనగరం, ఆగస్టు 1 : గన్నేరు కాయలు తిని ఒక యువకుడు ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డాడు. గుమ్మలక్షీపురం గ్రామానికి చెందిన బి.గోపాలం కొద్ది రోజులుగా కడుపునొప్పితో బాధపడుతున్నాడు. కడుపునొప్పిని భరించలేక గన్నేరు కాయలు తిని ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డాడు. అతడి ఆరోగ్య…