వార్తలు
రాష్ట్రంలో కొనసాగుతోన్న అల్పపీడన ద్రోణి
విశాఖపట్నం: రాష్ట్రంలో బలహీన అల్పపీడన ద్రోణి ఏర్పడిందని విశాఖలోని వాతావరణ హెచ్చరికల కేంద్ర తెలిపింది. ఈ మేరకు ఒక ప్రకటన విడుదల చేసింది. ఈ ద్రోణి ఛత్తీస్గఢ్ నుంచి తెలంగాణ మీదుగా దక్షిణ తమిళినాడు వరకు కొనసాగనుందని వెల్లడించింది.…
