వార్తలు
పైరవీలతో తెలంగాణా రాదు ఉద్యమాల ద్వారానే సాధ్యం: సురవరం
హైదరాబాద్: పైరవీలతో తెలంగాణా రాదని ఉద్యమాల ద్వారానే సాధ్యమని సీపీఐ జాతీయ ప్రధాన కార్యధర్శి సురవరం సుధాకర్‌రెడ్డి అన్నారు. తెలంగాణ అమరవీరుల స్మారక ట్రస్టు శుక్రవాం రావి నారాయణరెడ్డి ఆడిటోరియంలో హైదరాబాన కేంద్రీయ విశ్వవిద్యాలయ ఛాన్సలర్, పద్మభూషణ్ అవార్డు…
