Tuesday, 3 November 2026

ఏర్పాటు విషయానికి సంబంధించి

హైదరాబాద్

సీఏం కిరణ్‌కు టీఆర్‌ఎస్‌ నేత వినోద్‌ లేఖ

హైదరాబాద్‌: సింగరేణిలో మెడికల్‌ కళాశాల ఏర్పాటు విషయానికి సంబంధించి  ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌రెడ్డికి టీఆర్‌ఎస్‌ నేత వినోద్‌ బహిరంగ లేఖ రాశారు. మెడికల్‌ కళాశాల ఏర్పాటుకు అవసరమైన అర్హతలు, 300పడకల సామర్థ్యం, 3ఎకరాల భూమిని సింగరేణి మేనేజమెంట్‌కు కల్పించాలని డిమాండ్‌…