సీమాంధ్ర
రోడ్డు ప్రమాదంలో ఇద్దరు మృతి
ఏలూరు, జూన్ 30 : పశ్చిమగోదావరి జిల్లా ద్వారకా తిరుమల మండలం వైఎస్ గోపాలపురం వద్ద శనివారం ఉదయం జరిగిన రోడ్డు ప్రమాదంలో ఇద్దరు వ్యక్తులు చనిపోయారు. ద్వారకా తిరుమలకు వెళ్తున్న ఒక లారీ ఎదురుగా వస్తున్న వాహనాన్ని…
