Tuesday, 3 November 2026

ఏసీబీ

వార్తలు

మద్యం సిండికేట్ల కేసులో ఎమ్మిగనూరు ఎమ్మెల్యే

కర్నూలు: ఏసీబీ ముందు విచారణకు హాజరైన ఎమ్మిగనూరు ఎమ్మెల్యే  చెన్నకేశవరెడ్డి  మద్యం సిండికేట్ల కేసులో విచారణకు హాజరయ్యారు.రాయలసీమ ప్రాంత ఏసీబీ జేడీ శివశంకర్‌రెడ్డి ఎమ్యెల్యే చెన్నకేశవరెడ్డిని ప్రశ్నిస్తున్నారు.

ఖమ్మం

ఏసీబీ నోటీసులు సమంజసం కాదు

ఖమ్మం:ప్రజాసమస్యలపై పోరాడుతున్న ఉద్యమపార్టీల నేతలకు ఏసీబీ నోటీసులు జారీ చేయడం సమంజసం కాదని  సీపీఐ(ఎంఎల్‌) న్యూడెమొక్రసి జిల్లా కార్యదర్శి పోతురంగారావు చెప్పారు.జిల్లా కార్యాలయంలో మీడియాతో మాట్లాడుతూ ప్రజా ఉద్యమాల్లో భాగంగా వివిధ వ్యాపార వర్గాల నుంచి చందాలు వసూలు…