సీమాంధ్ర
ఏసీబీ అధికారికి చిక్కిన వ్యవసాయాధికారి
గిద్దలూరు , ప్రకాశం: గిద్దలూరు మండల వ్యవసాయాధికారి బి. శివవర్ధన్‌రెడ్డి తన కార్యాలయంలో స్టెబిలైజర్స్ అసోసియేషన్ డీలర్ నుంచి లంచం తీసుకుంటూ పట్టుబడ్డాడు. శివవర్ధన్‌రెడ్డికి రూ. లక్షలంచం ఇస్తుండగా ఏసీబీ అధికారి డీఎస్పీ భాస్కరరావు రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుకున్నారు.
