తెలంగాణ
ఏసీబీ కోర్టులో గాలి జనార్దన్‌రెడ్డిని హాజరుపరిచిన పోలీసులు
హైదరాబాద్ : బెయిల్ కుంభకోణం కేసులో గాలి జనార్దన్‌రెడ్డిని ఏసీబీ కోర్టులో పోలీసులు ఈ ఉదయం హాజరుపరిచారు.
హైదరాబాద్ : బెయిల్ కుంభకోణం కేసులో గాలి జనార్దన్‌రెడ్డిని ఏసీబీ కోర్టులో పోలీసులు ఈ ఉదయం హాజరుపరిచారు.
హైదరాబాద్: బెయిల్ ముడుపుల కేసులో గాలి జనార్దన్‌రెడ్డిని పోలీసులు ఏసీబీ కోర్టులో హాజరుపరిచారు. ఇందుకోసం ఈ ఉదయం చంచల్‌గూడ జైలు నుంచి జనర్దాన్‌రెడ్డిని నాంపల్లి కోర్టుకు తరలించారు.