వార్తలు
తహసీల్ధార్ నివాసాల్లో ఏసీబీ సోదాలు
కర్నూలు: కల్లూరు మాజీ తహసీల్దార్ అంజనాదేవి నివాసాలపై ఏసీబీ దాడులు నిర్వహించింది. కర్నూలు, గుంటూరు జిల్లాలోని ఆమె నివాసాలపై ఆదివారం ఉదయం అధికారులు ఏకకాలంలో సోదాలు చేపట్టారు. ఆమె డ్రైవర్ ఇంటిలో కూడా తనిఖీలు నిర్వహించారు. అవినీతి ఆరోపణలు…
