సీమాంధ్ర
ఏసీబీ సోదాల్లో రూ. 70 లక్షల అక్రమార్జన గుర్తింపు
శ్రీకాకుళం : పలాస విద్యుత్ శాఖ ఏడీగా పనిచేసిన మధుసూదన్‌రావు ఇళ్లపై ఏసీబీ అధికారులు దాడులు నిర్వహించారు. హైదరాబాద్ , విశాఖ, సంతకవిటి ప్రాంతాల్లో ఏకకాలంలో సోదాలు చేపట్టారు. ఈ సోదాల్లో రూ. 70 లక్షల అక్రమార్జనను అధికారులు…
