సీమాంధ్ర
ఏ బాధ్యతలు అప్పగించినా సమర్థంగా నిర్వహిస్తా : కొండ్రు
శ్రీకాకుళం : ముఖ్యమంత్రి ఏ బాధ్యతలు అప్పగించినా సమర్ధంగా నిర్వహిస్తానని మంత్రి కొండ్రు మురళి అన్నారు. డీఎల్ బర్తరఫ్‌పై మాట్లాడేంత పెద్దవాడిని కానని ఆయన శ్రీకాకుళంలో వ్యాఖ్యానించారు. మాజీ మంత్రి ధర్మానను మర్వాద పూర్వకంగానే కలిశానని వెల్లడిరచారు.
