Featured News
సింగరేణి ఎన్నికల్లో టీబీజీకెఎస్ విజయం
హైదరాబాద్: సింగరేణి గుర్తింపు కార్మిక సంఘం ఎన్నికల్లో తెలంగాణ బొగ్గుగని కార్మిక సంఘం విజయఢంకా మోగించింది. ఊహించినట్లు గానే సింగరేణికార్మిక సంఘం ఎన్నికల్లో తెలంగాణ బొగ్గుగని కార్మిక సంఘంమే పై చేయిగా నిలిచింది. మొత్తం 11 ఏరియాల్లో ఎన్నికలు…

