వార్తలు
నిరాహార దీక్షలను విరమించిన పారిశ్రామిక వేత్తలు
హైదరాబాద్: విద్యుత్తుకోతలకు నిరసనగా వారం రోజులుగా హైదరాబాద్‌లో కొనసాగుతున్న రిలే నిరాహార దీక్షలను చిన్న, మధ్యతరహా పారిశ్రామిక వేత్తలు విరమించారు. ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌రెడ్డితో మరో రెండు రోజుల్లో చర్చలు ఏర్పాటు చేసి సమస్య పరిష్కారానికి కృషి చేస్తానని చేనేత…
