హైదరాబాద్
ఐకాస నేతల ఢిల్లీ పర్యటన వాయిదా
హైదరాబాద్: ప్రత్యేక రాష్ట్ర ఏర్పాటు విషయంలో యూపీఏ భాగస్వామ్య పార్టీలతో కలిసి కేంద్రంపై ఒత్తిడి తేవడానికి ఢిల్లీ వెళ్లాలని నిర్ణయంచుకున్న తెలంగాణ రాజకీయ ఐకాస నేతలు తమ పర్యటనను వాయిదా వేసుకున్నారు. ముందుగా నిర్ణయించుకున్నా షెడ్యూల్ ప్రకారం ఐకాస…
