Main
ఐకమత్యంతోనే.. సామాజిక ప్రగతి…
గోదావరిఖని, జులై 27 (జనంసాక్షి) : ఐక్యమత్యంతో సామాజిక ప్రగతి సాధ్యమవుతుందని పెద్దపల్లి ఎంపీ వివేకానంద అన్నారు. శుక్రవారం స్థానిక పాత మున్సిపల్ కార్యాలయ సమీపంలోని జామ మజీద్‌లో జరిగిన ‘ఇఫ్తార్’ విందుకు ఎంపీ హాజరయ్యారు. ఈ సందర్భంగా…

