Sunday, 22 November 2026

ఐదు ప్రధాన కూడళ్ల నుంచి క్రీడా జ్యోతితో ప్రారంభమై

సీమాంధ్ర

26న ఒలంపిక్‌ డే రన్‌

కర్నూలు,జూన్‌ 25: ఈ నెల 26న కర్నూలు పట్టణంలో 26వ ఒలంపిక్‌ డే రన్‌ను నిర్వహిస్తున్నట్లు జిల్లా ఒలంపిక్‌ అసోసియేషన్‌ కార్యదర్శి రవూఫ్‌ సోమవారం నాడు ఒక ప్రకటనలో తెలిపారు. ఇందుకు సంబంధించి అన్ని ఏర్పాట్లు పూర్తి చేసినట్లు…