Cover Story
ఓటుకు ఐదొందల నోటు.
పరకాల నియోజకవర్గంలో తెలంగాణ వ్యతిరేక పార్టీలకు ఓటమి తప్పదనే భయం పట్టుకున్నది. ఈ ఓటమి నుంచి ఎలాగైనా బయటపడాలని కాంగ్రెస్, వైఎస్సార్ కాంగ్రెస్, తెలుగుదేశం తదితర పార్టీలు విశ్వప్రయత్నాలు చేస్తున్నాయి. తెలంగాణవాదం బలంగా ఉన్న ప్రస్తుత పరిస్థితుల్లో గెలవడం…

