సీమాంధ్ర
రైతు, విద్యుత్ సమస్యలపై టిడిపి ధర్నా
విజయనగరం, జూలై 18 : రైతు సమస్యలను పరిష్కరించాలని కోరుతూ తెలుగుదేశం పార్టీ విజయనగరం నియోజకవర్గ శాఖ ఆధ్వర్యాన బుధవారం స్థానిక తహశీల్దార్ కార్యాలయం ఎదుట ధర్నా జరిగింది. అంతేకాక వేళాపాళాలేని విద్యుత్కోతను నిరసిస్తూ సాగిన ఈ ధర్నాకు…
