Tuesday, 3 November 2026

ఒంగోలుకు చెందిన భారతీయం కళాచ్చన ఆధ్వర్యంలో ఆగస్టు 19న ఉదయం 9 గంటలనుంచి

వార్తలు

రవీంధ్రభారతిలో రాష్ట్రస్థాయి నాటకరంగం కళాకారుల సదస్సు

ఒంగోలు: ఒంగోలుకు  చెందిన భారతీయం కళాచ్చన ఆధ్వర్యంలో ఆగస్టు 19న ఉదయం 9 గంటలనుంచి రవీంధ్రభారతిలో రాష్ట్రస్థాయి నాటకరంగ కళాకారుల సదస్సు జరుగుతుందని అధ్యక్షులు ఈదర భరత్‌ తెలియజేశారు. ఇందులో వివిధ జిల్లాలనుంచి వచ్చిన నాటకరంగ రచయితలు, నటులు,…