వార్తలు
ఏడు స్థానాల్లో వైకాపా విజయం
హైదరాబాద్: ఉప ఎన్నికల ఫలితాలు ఒక్కొక్కటిగా వెలువడుతున్నాయి. ఇప్పటి వరకు అందిన ఫలితాల్లో వైకాపా ఏడింటిలో గెలుపొంది. 9 చోట్ల మందంజలో కొనసాగుతోంది. ఎమ్మిగనూరు, ప్రతిపాడు, మాచర్ల, పోలవరం, రాయదుర్గం, ఆళ్లగడ్డ నియోజకవర్గాల్లో ఆపార్టీ అభ్యర్థులు విజయం సాధించారు.…
