వార్తలు
ఒలింపిక్స్‌లో 8మంది బ్యాడ్మింటన్ క్రీడాకారిణుల బహిష్కరణ
లండన్ : ఒలింపిక్స్‌లో 8 మంది మహిళా బ్యాడ్మింటన్ క్రీడాకారిణులపై నిర్వాహకులు వేటు వేశారు. మహిళల డబుల్స్ జరిగిన మ్యాచ్‌ల్లో మ్యాచ్ ఫిక్సింగ్‌కు పాల్పడినట్టు వీరిపై అభియోగాలు వచ్చిన నేపథ్యంలో కమిటీ విచారణ జరిపింది. దక్షిణ కొరియాకు చెందిన…
