Tuesday, 3 November 2026

ఒక వ్యక్తి మృతిచెందాడు.

వార్తలు

రోడ్డు ప్రమాదంలో ఒకరి మృతి

సదాశివపేట: మెదక్‌ జిల్లా సదాశివపేట పట్టణంలో జరిగిన రోడ్డు ప్రమాదంలో ఒక వ్యక్తి మృతిచెందాడు. చక్కెర కర్మాగారం వద్ద రోడ్డుపై నడిచివెళుతున్న నాగయ్యను (50) వేగంగా వచ్చిన లారీ ఢీకొనడంతో అతను అక్కడిక్కకడే మృతిచెందాడు.