Thursday, 5 November 2026

ఓఎంసీ కేసులో ముగిసిన ముగిసిర ఈడీ విచారణ

వార్తలు

ఓఎంసీ కేసులో ముగిసిన ఈడీ విచారణ

హైదరాబాద్‌: ఓఎంసీ అక్రమాల కేసులో సీబీఐ అరెస్టు చేసిన నిందితులను చంచల్‌గూడ జైళ్లో ఇవాళ అధికారుల బృందం ప్రశ్నించింది,చంచల్‌గూడ జైళ్లో ఓఎంసీ ఎండీ బి.వి.శ్రీనివాస్‌రెడ్డి గనులశాఖ మాజీ సంచాలకుడు రాజగోపాల్‌,చంచల్‌గూడ మహిళాజైల్లో మాజీ కార్యదర్శి శ్రీలక్ష్మీ వాంగ్మూలాలు నమోదు…