Tuesday, 3 November 2026

ఓఎంసీ కేసుల్లో నిందితుల రిమాండ్‌ పొడిగింపు

హైదరాబాద్

ఎమ్మార్‌, జగన్‌, ఓఎంసీ కేసుల్లో నిందితుల రిమాండ్‌ పొడిగింపు

హైదరాబాద్‌: జగన్‌ అక్రమాస్తులు, ఓఎంసీ, ఎమ్మార్‌కేసుల్లో నిందితుల రిమాండ్‌ను సీబీఐ కోర్టు ఈ నెల 27 వరకు పొడిగించింది. జగన్‌, నిమ్మగడ్డ ప్రసాద్‌, మోపిదేవి వెంకటరమణ, గాలి జనార్దన్‌రెడ్డి, బ్రహ్మానందరెడ్డి, శ్రీనివాసరెడ్డి, అలీఖాన్‌, సునీల్‌రెడ్డిలను న్యాయస్థానం వీడియో కాన్ఫరెన్స్‌…