Wednesday, 4 November 2026

ఓఎంసీ కేసు నిందితుడు గాలి జనార్ధన్‌రెడ్డి సోదరుడు సోమశేఖర్‌రెడ్డి ఏసీబీ ముందు

వార్తలు

పట్టాభికి బెయిల్‌ నిరాకరణ

హైదరాబాద్‌: ఓఎంసీ కేసు నిందితుడు గాలి జనార్థన్‌రెడ్డి బెయిల్‌ కుంభకోణం కేసులో నిందితులైన మాజీ న్యాయమూర్తి పట్టాభి రామారావుకు ఏసీబీ కోర్టు బెయిల్‌ నిరాకరించింది. బెయిల్‌ కోసం ఆయన పెట్టుకున్న పిటిషన్‌ను న్యాయస్థానం కొట్టి వేసింది.

హైదరాబాద్

గాలి బెయిల్‌ కేసులో నిందితులను రిమాండ్‌ పొడిగింపు

హైదరాబాద్‌: ఓఎంసీ కేసు నిందితుడు గాలి జనార్దనరెడ్డి బెయిల్‌ కేసులో మాజీ జడ్జీలు పట్టాభి రామారావు, చలపతిరావులకు ఏసీబీ కోర్టు ఈ నెల 17 వరకు రిమాండ్‌ పొడిగించింది. రౌడీషీటర్‌ యాదగిరికి కూడా ఈ నెల 17 వరకు…

హైదరాబాద్

ఏసీబీ ముందు హాజరైన గాలి సోదరుడు

హైదరాబాద్‌: ఓఎంసీ కేసు నిందితుడు గాలి జనార్ధన్‌రెడ్డి సోదరుడు సోమశేఖర్‌రెడ్డి ఏసీబీ ముందు హాజరయ్యారు. గాలి బెయిల్‌ వ్యవహారానికి సంబంధించి వరసగా  రెండో రోజు ఏసీబీ ఆయనను విచారిస్తోంది.