అంతర్జాతీయం
ఆస్ట్రేలియా స్క్వాష్ ఓపెన్‌లో దీపిక ఓటమి
కాన్‌బెర్రా: ఆస్ట్రేలియా స్క్వాష్ ఓపెన్‌లో భారత అగ్రశ్రేణి క్రీడాకారిణి దీపికా పల్లికిల్ ఓటమి పాలైంది. శనివారం జరిగిన సెమీఫైనాల్‌లో ఆమె ప్రపంచ నాలుగో ర్యాంకర్ ఇంగ్లండ్‌కు చెందిన లౌర మస్సారో చేతిలో 7-11, 11-7, 13-11, 11-3, 9-11…
