హైదరాబాద్
ఓటర్లుగా పేరు నమోదు చేసుకోండి : ఎన్నికల నిఘావేదిక సూచన
హైదరాబాద్: రేపటి జాతీయ ఓటర్ల దినోత్సవం సందర్భంగా అందరూ తమ పేర్లు నమోదు చేసుకోవాలని, జాబితాల్లో తప్పులుంటే సవరించుకోవాలని ఎన్నికల నిఘావేదిక కోరింది. ఓటుహక్కుపై అవగాహన కల్పించేందుకు తీసుకోవాల్సిన చర్యలపై ఈరోజు నిఘావేదిక హైదర్‌గూడ ఎన్‌ఎన్‌ఎస్ కార్యాలయంలో ఒక…
