Wednesday, 4 November 2026

ఓటు వేసిన నరేంద్రమోడీ

వార్తలు

ఓటు వేసిన నరేంద్రమోడీ

అహ్మదాబాద్‌: గుజరాత్‌ అసెంబ్లీ తుది దశ ఎన్నికల పోలీంగ్‌ కొనసాగుతోంది. మూడోసారి విజయంపై ధీమాతో ఉన్న ముఖ్యమంత్రి నరేంద్ర మోడీ అహ్మదాబాద్‌లోని రానివ్‌ ప్రాంతంలోని నిషాన్‌ పాఠశాల కేంద్రంలో తన ఓటు హక్కును వినియోగించుకున్నారు. ఓటు వేసిన అనంతరం…