వార్తలు
పోలవరం,ప్రతిపాడులో వైకాపా గెలుపు
హైదరాబాద్: ఉప ఎన్నికల ఓట్ల లెక్కింపు తుది దశకు చేరుకుంది. పచ్చిమగోదావరి జిల్లా పోలవరం, గుంటూర్ జిల్లా ప్రత్తిపాడులో వైకాపా అభ్యర్థులు విజయం సాధించారు.
హైదరాబాద్: ఉప ఎన్నికల ఓట్ల లెక్కింపు తుది దశకు చేరుకుంది. పచ్చిమగోదావరి జిల్లా పోలవరం, గుంటూర్ జిల్లా ప్రత్తిపాడులో వైకాపా అభ్యర్థులు విజయం సాధించారు.
హైదరాబాద్: ఉప ఎన్నికల ఓట్ల లెక్కింపు కొనసాగుతోంది. మొత్తం 18 స్థానాల్లో రెండింటిలో కాంగ్రెస్ ఆధిక్యంలో కొనసాగుతోంది.ఐదు రౌండ్లు పూర్తియ్యేసరికి రామచంద్రాపురం,నరసాపురంలలో ఆ పార్టీ అభ్యర్థులు ముందంజలో ఉన్నారు.