వార్తలు
ఒంగోలులో వైకాపా ముందంజ
ప్రకాశం: ఒంగోలు నియోజకవర్గంలో జరుగుతున్న ఎన్నికల ఓట్ల లెక్కింపులో వైకాపా ముందంజలో ఉంది. 15వ రౌెండ్ పూర్తయ్యే సరికి తెదేపాపై 24,556 ఓట్ల ఆధిక్యంలో ఉంది.
ప్రకాశం: ఒంగోలు నియోజకవర్గంలో జరుగుతున్న ఎన్నికల ఓట్ల లెక్కింపులో వైకాపా ముందంజలో ఉంది. 15వ రౌెండ్ పూర్తయ్యే సరికి తెదేపాపై 24,556 ఓట్ల ఆధిక్యంలో ఉంది.
ఉదయగిరి: నెల్లూరు జిల్లా ఉదయగిరి ఉప ఎన్నికల ఓట్ల లెక్కింపులో వైకాపా దూసుకపోతోంది. ఆరు రౌండ్లు పూర్తియ్యేసరికి వైకాపా అభ్యర్థి మేకపాటి చంద్రశేఖర్రెడ్డి కాంగ్రెస్ పై 8,994 ఓట్ల అధిక్యంలో ఉన్నారు.