Tuesday, 3 November 2026

ఓబీసీ మేధావుల ఫోరం ఆధ్వర్యంలో వీహెచ్‌కు సన్మానం

హైదరాబాద్

ఓబీసీ మేధావుల ఫోరం ఆధ్వర్యంలో వీహెచ్‌కు సన్మానం

హైదరాబాద్‌: పెరియార్‌ సంస్థ వీరమణి అవార్డు ఇచ్చిన సందర్భంగా రాజ్యసభ సభ్యుడు వి. హనుమంతరావును ఓబీసీ మేధావుల ఫోరం హైదరాబాద్‌ జూబ్లీహాల్‌లో సన్మానించింది. కేంద్ర మంత్రి కిల్లి కృపారాణి, జాతీయ బీసీ కమిషన్‌ ఛైర్మన్‌ ఎం.ఎన్‌. రావు, మంత్రి…