Wednesday, 4 November 2026

ఓమ్నీలో క్షతగాత్రులకు ప్రధాని పరామర్శ

హైదరాబాద్

ఓమ్నీలో క్షతగాత్రులకు ప్రధాని పరామర్శ

హైదరాబాద్‌: దిల్‌సుఖ్‌నగర్‌ జంట బాంబు పేలుళ్ల ఘటనలో క్షతగాత్రులను ప్రధాని పరామర్శిస్తున్నారు. ఓమ్నీ ఆసుపత్రిలో బాధితులను పరామర్శించి వారి ఆరోగ్య పరిస్థితి గురించి వైద్యులను అడిగి తెలుసుకున్నారు. ప్రధాఇ వెంట గవర్నర్‌ నరసింహన్‌, ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌రెడ్డి తదితరులు ఉన్నారు.