హైదరాబాద్
ఓమ్మి ఆస్పత్రిలో క్షతగాత్రులను పరామర్శించిన చిరంజీవి
హైదరాబాద్: ఓమ్మి ఆసుపపత్రిలో చికిత్స పొందుతున్న దిల్‌సుఖ్‌నగర్ బాంబు పేలుళ్ల క్షతగాత్రులను కేంద్ర పర్యాటక శాఖ మంత్రి చిరంజీవి, భాజపా జాతీయ అధ్యక్షుడు రాజ్‌నాధ్‌సింగ్‌లు పరామర్శించారు.
