ముఖ్యాంశాలు
యుద్ధానికి మేము సిద్ధం జంగుసైరనూదిన టీఎస్, ఓయూ జేఏసీ
హైదరాబాద్, జనవరి 22 (జనంసాక్షి) : తెలంగాణ సాధన కోసం యుద్ధానికి సిద్ధమవుతున్నట్లు తెలంగాణ స్టూడెంట్, ఉస్మానియా యూనివర్సిటీ జేఏసీ బాధ్యులు తేల్చిచెప్పారు. మంగళవారం నగరంలోని సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో నిర్వహించిన రౌండ్ టేబుల్ సమావేశంలో పలువురు మాట్లాడారు.…



