తెలంగాణ
ఓయూ జేఏసీ నేత పిడమర్తి రవి అరెస్టు
హైదరాబాద్,(జనంసాక్షి): ఛలో అసెంబ్లీ సందర్భంగా నమోదైన కేసులకు సంబంధించి ఓయూ జేఏసీ నేత పిడమర్తి రవిని పోలీసులు అరెస్టు చేశారు. ఆయనతో పాటు మరో ఇద్దరిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.