Friday, 6 November 2026

ఓయూ పరిధిలో ఇవాళ జరగాల్సిన అన్ని పరీక్షలను వాయిదా వేస్తోన్నట్టు వర్సిటీ అధికారులు

హైదరాబాద్

ఓయూలో నేడు జరగాల్సిన పరీక్షలు వాయిదా

హైదరాబాద్‌: ఓయూ పరిధిలో ఇవాళ జరగాల్సిన అన్ని పరీక్షలను వాయిదా వేస్తోన్నట్టు వర్సిటీ అధికారులు ప్రకటించారు. ఈ మేరకు వారు ఒక ప్రకటన విడుదల చేశారు. ఈ పరీక్షలను తిరిగి ఎప్పుడు నిర్వహించేది త్వరలోనే  అన్ని  ప్రకటిస్తామని పేర్కొన్నారు.…