జిల్లా వార్తలు
అధ్వానంగా రహదారులు
తొర్రూర్ రూరల్ జూన్ 16 (జనంసాక్షి): మండలంలోని తహసీల్దార్ కార్యాలయారినికి వెళ్ళేరోడ్డు, కంఠాయపాలం వెళ్ళు దారులు, చిన్నపాటి వర్షానికి బురదమయం అవుతు న్నాయి. అందువల్ల ప్రయానికులు తీవ్ర ఇంబ్బందులకు గురిఅవుతున్నారు. స్కూల్‌కు వేళ్లు విధ్యార్ధులు ఇంబ్బందులు ఎదుర్కొంటు న్నారు.…
