హైదరాబాద్
కంతనపల్లికి ఈ నెల 20న టెండర్లు
హైదరాబాద్ : కంతనపల్లి ప్రాజెక్టుకు ఈ నెల 20న టెండర్లు పిలవనున్నట్లు భారీ నీటిపారుదల శాఖ మంత్రి సుదర్శన్‌రెడ్డి తెలిపారు. శ్రీరాంసార్ ప్రాజెక్టు రెండో ఫేజ్ వల్ల వరంగల్ జిల్లాకు సాగు, తాగునీరు అందిస్తామని వెల్లడించారు.బాబ్లీ ప్రాజెక్టుపై త్వరలోనే…
