కరీంనగర్
కంపెనీ లాభాల్లో వాటా కోరుతూ కార్మికుల ధర్నా
కరీంనగర్, అక్టోబర్ 16 (ఎపిఇఎంఎస్): సింగరేణి బొగ్గు గని కార్మికులకు కంపెనీల లాభాల్లో వాటా కల్పించాలని కోరుతూ బొగ్గు గని కార్మిక సంఘం నేత కింజర్ల మల్లయ్య డిమాండ్ చేశారు. గోదావరి ఖని సింగరేణి కార్యాలయం ఎదుట ధర్నా…
