వార్తలు
కంబలపాడు వద్ద రోడ్డు ప్రమాదం: నలుగురు మృతి
ప్రకాశం: ప్రకాశం జిల్లా పొదిలి మండలం కంబలపాడు వద్ద జరిగిన రోడ్డు ప్రమాదంలో నలుగురు వ్యక్తులు మృతి చెందారు. ఆర్టీసీబస్సు-ఆటో ఒకదానినొకటి ఢికొనడంతో ఈ దుర్ఘటన చోటు చేసుకుంది. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
