Tuesday, 3 November 2026

కఠినంగా శిక్షించాలని డిమాండ్‌ చేశారు.

సీమాంధ్ర

వేమన వర్సిటీ వీసీని రీకాల్‌ చేయాలి

ఎఐఎస్‌ఎఫ్‌ డిమాండ్‌ కడప, జూలై 30 : యోగివేమన యూనివర్సిటీలో జరిగిన అవకతవకలకు, అవినీతికి కారణమైన వైస్‌ఛాన్సలర్‌ రామచంద్రారెడ్డిని వెంటనే రీకాల్‌ చేయాలని, ఎఐఎస్‌ఎఫ్‌ నాయకులు డిమాండ్‌ చేశారు. ఎఐఎస్‌ఎఫ్‌ ఆధ్వర్యంలో సోమవారం కడప కలెక్టరేట్‌, పొద్దుటూరు, మైదుకూరు…