వార్తలు
కడప, చిత్తూరు సరిహద్దులో మళ్ళీ ఏనుగుల కలకలం
సుండుపల్లి, కడప: కడప, చిత్తూరు జిల్లాల సరిహద్దు మండలాలైన సుండుపల్లి, చేవిపల్లి మండలాల శివారు ప్రాంతాలైన పొలాల్లొకి శేషాచల పర్వత శ్రేణుల నుంచి సోమవారం రాత్రి మళ్లీ ఏనుగులు ప్రవేశించి కలకలం సృష్టించాయి. భారీగా మామిడితోటలకు నష్టం కలిగించాయని…
