Tuesday, 3 November 2026

కడప జిల్లాలకు రావాల్సిన తాగునీరు రాకపోవడంపై ఆందోళనకు దిగిన నంద్యాల ఎంపీ

వార్తలు

రాజీనామాకు సిద్ధమైన నంద్యాల ఎస్పీవై రెడ్డి

న్యూఢిల్లీ: కృష్ణా జలాల్లో శ్రీశైలం నుంచి కర్నూలు, కడప జిల్లాలకు రావాల్సిన తాగునీరు రాకపోవడంపై ఆందోళనకు దిగిన నంద్యాల ఎంపీ ఎస్పీవై రెడ్డి రాజీనామాకు సిద్ధపడ్డారు. పోతిరెడ్డిపాడు వద్ద  845 అడుగుల నీటి మట్టం ఉండేలా ముఖ్యమంత్రిని కోరానా…