Tuesday, 3 November 2026

కడప జిల్లా వీరబల్లి మండలంలో మక్లీ వద్ద జరిగిన రోడ్డు ప్రమాదంలో చిన్నారి మృతి చెందాడు.

వార్తలు

ఆటో ఢీకొని చిన్నారి మృతి

వీరబల్లి: కడప జిల్లా వీరబల్లి మండలంలో మక్లీ వద్ద జరిగిన రోడ్డు ప్రమాదంలో చిన్నారి మృతి చెందాడు. సంతోష్‌ (2) రోడ్డుపై ఆటాడుకుంటుండగా ఆటో ఢీకొనడంతో ఈ ప్రమాదం చోటుచేసుకుంది.