Wednesday, 4 November 2026

కడప జిల్లా సుండుపల్లి పింఛ అటవిప్రాంతం నుంచి జిలెల్లమంద బీటుసున్నపుగుండు సమీపంలో అక్రమంగా రవాణా చేస్తున్న 10 ఎర్రచందనం దుంగలను

వార్తలు

ఎర్రచందనం స్వాధీనం

సుండుపల్లి: కడప జిల్లా సుండుపల్లి పింఛ అటవిప్రాంతం నుంచి జిలెల్లమంద బీటుసున్నపుగుండు సమీపంలో అక్రమంగా రవాణా చేస్తున్న 10 ఎర్రచందనం దుంగలను అటవీశాఖ అధికారులు పట్టుకున్నారు. వాహనాన్ని స్వాథీనం చేసుకొని 10 మంది స్మగ్లర్లను అదుపులోకి తీసుకున్నట్లు తెలియజేశారు.…